W.G: కాళ్ల మండలం సీసలి గ్రామంలో శ్రీ అన్నపూర్ణ దేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్గా ఎన్నికైన శ్రీ గణేష్ పద్మారావు, 8 మంది డైరెక్టర్లు ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో ఉండి నియోజవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ జుత్తుగా నాగరాజు పాల్గొన్నారు. అనంతరం వారు ఆలయ అభివృద్ధికి పాడుపడతామని, హిందూ సంప్రదాయాన్ని కాపాడుతామని ప్రమాణం చేశారు.