నెల్లూరు టౌన్ హాల్లో మలయాళీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఓనం సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఆనంద్, హోటల్ అసోసియేషన్ రాష్ట్ర నేత అమరావతి కృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. కేరళలో ఓనం ఫెస్టివల్ చాలా అద్భుతంగా జరుగుతుందని నుడా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.