ATP: గుత్తి కోట సంరక్షణ సమితి సాంస్కృతిక విభాగం ఛైర్మన్, సీనియర్ రంగస్థలం కళాకారుడు, ప్రముఖ జానపద గాయకుడు సాధు శేఖర్ జాతీయ అవార్డుకి ఎంపికయ్యారు. బళ్లారి కల్చరల్ యాక్టివిటీస్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని జాతీయ అవార్డుకు ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు.