NZB: జిల్లా యోగా అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. నగరంలోని యోగా అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలిగా ఐశ్వర్య, సహ కార్యదర్శులుగా ప్రవీణ్ నాయుడు, రజిత,ఆనంద్ కార్యదర్శిగా CH గంగాధర్, కోశాధికారిగా కమలా వాణి, సభ్యులుగా అశోక్, ప్రవీణ్ కుమార్, గాయత్రి, లోహిదాస్, మాధురి, సుధా, విజయభాస్కర్ ఎన్నికయ్యారు.