AP: రాష్ట్రంలో మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన రేపటికి వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, వెరిఫికేషన్ వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. కాగా, ఇప్పటికే డీఎస్సీ మెరిట్ జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. కాల్ లెటర్లను ఇవాళ ఉదయం నుంచి అభ్యర్థుల లాగిన్లో ఉంచనున్నారు.