GNTR: పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల అనంతరం కేకు కట్ చేసి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.