RR: షాద్ నగర్లో ఈరోజు బీసీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో బీసీ మేధావులు, ప్రజాస్వామిక వాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్‌గా శ్రీనివాస్‌ను ఎన్నుకున్నారు. వారు మాట్లాడుతూ.. బీసీ వర్గాలు ఇప్పటికీ సామాజిక, రాజకీయ, ఆర్థికంగా వెనకబడినవారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో కేంద్రం బీసీ బిల్లును ఆమోదించాలన్నారు.