జూలై, ఆగస్టు నెలల్లో ఐపీఓలతో మార్కెట్లో జోష్ కొనసాగింది. ఇందుకు సంబంధించి గూగుల్లో గత నెల వ్యవధిలో సెర్చ్ చేసిన టాప్ ఐదు ఐపీఓలను వెల్లడించింది. ఆదిత్య ఇన్ఫోటెక్, ఎన్ఎస్డీఎల్, జీఎన్జీ ఎలక్ట్రానిక్స్, హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీగల్ రిసోర్సెస్లు టాప్-5లో ఉన్నట్లు తెలిపింది.