ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సోమవారం మార్కెట్ యార్డ్ ఛైర్మన్గా మాలపాటి వెంకట్ రెడ్డి, పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.