AP: సీఎం సహాయ నిధికి మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల విరాళం ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన చిరంజీవి స్వయంగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు చిరంజీవిని అభినందించారు. కాగా, చిరంజీవి గతంలో కూడా అనేక సందర్భాల్లో ప్రజా సంక్షేమం కోసం విరాళాలు ఇచ్చారు.