GNTR: పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం టి.అన్నవరం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త ప్రసాద్ దాడిలో తీవ్రంగా గాయపడి గుంటూరులోని రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా ఆదివారం హాస్పిటల్‌ను సందర్శించి ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.