SRPT: జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య చేపడుతున్న సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని హుజూర్ నగర్ నియోజకవర్గ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ధూళిపాల శ్రీనివాసరావు పిలుపు నిచ్చారు. ఆదివారం హుజూర్ నగర్ పట్టణంలోని బీసీ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.