CTR: తవణంపల్లి మండలం గాజులపల్లిలో జరిగిన మహాభారత యజ్ఞంలో రాజసుయోగం హరికథ ఘటాన్ని పూతలపట్ట ఎమ్మెల్యే మురళీమోహన్ ఆదివారం తిలకించారు. ఇందులో భాగంగా భారతం భారతీయ సంస్కృతికి మూలాధారమని, నీతి, ధర్మం, నాయకత్వ లక్షణం, నిత్య జీవిత సత్యాలను భారతంలో తెలుసుకోవచ్చు అన్నారు. భారతంలోని అన్ని పర్వాలు రసవత్తరంగా ఉంటుందన్నారు.