CTR: జిల్లా పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ 10వ జిల్లా మహాసభలు ఆదివారం వీకోటలో నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట రామయ్య, CITU జిల్లా అధ్యక్షుడు గిరిధర్ గుప్తా, ఉపాధ్యక్షులు వాడ గంగరాజు మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలుచేయాలని డిమాండ్ చేశారు.