NLR: అనంతసాగరం మండల 3వ రైతు మహాసభ MPDO ఆఫీస్ గెస్ట్ హౌసింగ్ వద్ద ఆదివారం నిర్వహించారు. ఈ మహాసభకు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంకయ్య విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. అనేక చోట్ల వరి కోతలు మొదలు అయినాయి కనీసం ప్రభుత్వం కానీ, అధికారులు కానీ రైతుల గురించి పట్టించుకోవడం లేదన్నారు.