SRPT: కోదాడలో నవోదయ విద్యాలయ కేంద్రాన్ని ఏడాదిలోపు పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నవోదయ విద్యాలయ సమితి అధికారులను ఆదేశించారు. ఆదివారం హైదరాబాదులో ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్‌తో కలిసి నవోదయ విద్యాలయం నిర్మాణంపై ఆయన సమీక్ష నిర్వహించారు. కళాశాల నిర్మాణాన్ని నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలన్నారు.