HYDలో జరిగిన నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, హైద్రాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన పాల్గొని మాదక ద్రవ్యాల నివారణపై ప్రభుత్వ కట్టుబాటును పునరుద్ఘాటించారు. డ్రగ్ ఫ్రీ TG, HYDని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు, వృద్ధులు పాల్గొన్నారు.