MDK: రామాయంపేటలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించనున్న సీఎం కప్ పోటీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రామాయంపేట తహసీల్దార్ రజని, ఎంపీడీవో షాజీలోద్దీన్ సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే వారు ఈ నెల 6లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9963643876 సంప్రదించాలని సూచించారు.