ASF: యువత మాదకద్రవ్యాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని చింతలమానేపల్లి SI ఇస్లావత్ నరేష్ ఒక ప్రకటనలో తెలిపారు. డ్రగ్స్ తీసుకోవడం చట్టరీత్యా నేరమని అందుకు శిక్ష తప్పదని హెచ్చరించారు. నిషేధిత వస్తువుల విక్రయం, నిల్వ, రవాణా, వినియోగం చేసినట్లయితే కఠిన చర్యలు తప్పమన్నారు.