KMR: జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు తెలియజేశారు. రామలక్ష్మణపల్లి 9.4°C, గాంధారి 9.7, జుక్కల్, 10.4, లచ్చపేట, 10.5, దోమకొండ, పెద్దకొడఫ్గల్ 10.8, మాచాపూర్, నాగిరెడ్డిపేట 10.9, భిక్కనూరు, బీర్కూర్ 11, బిచ్కుంద, 11.1, పిట్లం 11.2, రామారెడ్డి, పుల్కల్ 11.4°C ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Tags :