HYD: మూసి నదికి సంబంధించి రవాణా ఆధారిత అభివృద్ధి గ్రీన్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి, వివిధ అంశాలు పొందుపరిచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా HYD మూసి నదిపై 15 వంతెనల నిర్మాణం జరగనున్నట్లుగా వెల్లడించారు. ఈస్ట్ నుంచి వెస్ట్ నది తీరాన్ని కలుపుతూ 35 నుంచి 40 కిలోమీటర్లు నిర్మించనున్నట్లు ప్రకటించారు. అలాగే, ట్రాన్స్ పోర్ట్ డిపెండెంట్ డెవలప్మెంట్ చేయనున్నట్లు సమాచారం.