ASF: వీర్బాల్ దివాస్ పురస్కరించుకుని ఈనెల 30న జిల్లా కలెక్టరేట్లో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉపన్యాస, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి ఆడెపు భాస్కర్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ధర్మం కోసం ప్రాణాలర్పించిన వీరబాలల త్యాగాన్ని గుర్తు చేయడమే దివాస్ ముఖ్య ఉద్దేశమన్నారు.