KMM: జిల్లా టౌన్ 18వ డివిజన్లోని బెరకా చర్చ్‌లో క్రిస్మస్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఏసు శాంతి స్వరూపుడని ఆయన చూపించిన సన్మార్గంలో నడవాలని, క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం నగర మేయర్ నీరజ, 18వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీ, 19వ డివిజన్ కార్పొరేటర్ చామకూరి వెంకన్న పాల్గొన్నారు.