WGL: ఖానాపురం BRS పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులు సమావేశాన్ని ఏఎంసి మాజీ ఛైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల పట్ల నిజంగా ప్రేమ ఉంటే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఇచ్చిన హామీని వెంటనే అమలుపరచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.