MDK: మాసాయిపేట పెద్ద చెరువు ఆయకట్టు సాగుకు తైబంది నిర్వాహణకు సమావేశం నిర్వహించారు. సర్పంచ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రైతులతో సమావేశం జరిపారు. గతంలో జరిగిన సాగుకు అదనంగా ఆయకట్టు సాగు చేసేందుకు రైతులు డిమాండ్ చేశారు. రైతులతో సమావేశం నిర్వహించి ఆయకట్టు సాగుకు తైబంది నిర్వహించారు.