BDK: కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆసుపత్రిలోని వైద్యుల బృందం అరుదైన శస్త్ర చికిత్సను చేశారు. 65 ఏళ్ల మహిళకు 8 కిలోల బరువు గల కాంప్లెక్స్ ఓవేరియన్ ట్యూమర్‌ను విజయవంతంగా శుక్రవారం తొలగించారు. రోగి అనేక ప్రైవేట్ హాస్పిటల్లలో తిరిగి ఎక్కడ కూడా శస్త్రచికిత్స చేయడం క్లిష్టం అని తెలిపిన తర్వాత సింగరేణి ప్రధాన ఆసుపత్రికి రావడం జరిగిందని తెలిపారు.