BDK: భద్రాచలం మైనారిటీ గురుకుల సొసైటీ అందిస్తున్న జాతీయ విద్యా దినోత్సవ 2025 వేడుకను ఇవాళ నిర్వహించారు. అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డు గ్రహీత రవికి ఉత్తమ లెక్చరర్ అవార్డు లభించింది. కాగా ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పాల్గొని అవార్డును అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చక్కటి క్రమశిక్షణ సమయపాలన పాటించి విద్యార్థులతో స్నేహభావం పెంపొందించుకోవాలన్నారు.