SRD: ఎంతో చారిత్రాత్మకమైన”రాష్ట్ర పండుగ బతుకమ్మకు” రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ రూ.20000, 15000,10000 లతో” బహుమతుల ఆట ఆడడాన్న”రామచంద్రాపురం,పటాన్ చెరువుల ప్రాంత మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రేపు జరిగే”సద్దుల బతుకమ్మ”కు1.ప్రైజు,2.ప్రైజు, 3.ప్రైజులపేరుతో”జూదం”ఆడుతున్నారని తీవ్ర స్థాయిలో మహిళలు కార్పొరేటర్‌పై విరుచుక పడుతున్నారు.