SRD: జహీరాబాద్ ఎక్సైజ్ పరిధి చిరాగ్పల్లి ప్రాంతంలో ఎక్సైజ్ టీమ్లు చేపట్టిన తనిఖీల్లో మద్యం లిక్కర్ బాటిళ్లు, ADM డ్రగ్స్ పట్టుబడ్డాయని మెదక్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ తెలిపారు. నమోదైన మూడు కేసుల్లో 0.42 గ్రాముల డ్రగ్స్, మరో రెండు కేసుల్లో 13.8 లీటర్ల నుపిల్, 8.8 లీటర్ల మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.