SRD: గత ప్రభుత్వ హయాంలో హరీష్ రావు చోరవతో నియోజకవర్గ అభివృద్ధి జరిగిందనిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన సందర్భంగా హైదరాబాద్లో ఆయనను కలిసి శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హరీష్ రావును ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.