HYD: రాచకొండ పోలీసులు బ్లైండ్ స్పాట్లలో డ్రైవింగ్‌కు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ సురక్షితమైన ప్రయాణం కోసం సూచనలు చేస్తున్నారు. ‘బ్లైండ్ స్పాట్లను తప్పించి, మీ వాహనం ఇతరులకు స్పష్టంగా కనిపించేలా ఉండండి’ అంటూ అవగాహన పుస్తకాలు విడుదల చేశారు. ప్రయాణంలో ప్రమాదాలు నివారించేందుకు ఈ సూచనలు కీలకమని పోలీసులు తెలిపారు.