KMR: కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాల ఇచ్చిన వివిధ Rc. No. E1/GMC-KMR/2024, తేదీ. 21- 10-2204 అడ్మినిస్ట్రేషన్ కారణాలవల్ల రద్దు చేయడం జరిగిందని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి డీడీలను తీసుకొని పోవాలని వైద్య కళాశాల ప్రిన్సిపల్ అభ్యర్థులను కోరారు.