KNR: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ సీపీ గౌష్ ఆలం ఉత్తర్వులు జారీ చేశారు. చిగురుమామిడికి పృథ్విధర్ గౌడ్, మానకొండూరికి సాయి కృష్ణ, సైదాపూర్‌కి స్వాతి, సీసీఆర్బీ కరీంనగర్‌కు తిరుపతి బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారు తమ స్థానాల్లో వెంటనే బాధ్యతలు స్వీకరించాలని సీపీ ఆదేశించారు.