భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉపాధ్యాయుడికి దక్కని అపూర్వ గౌరవం గురువు ప్రభుదయాల్కి దక్కింది. ఆయన నేర్పిన చదువు పాటవాలతో ప్రయోజకులైన వారు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. ఏజెన్సీ BEd కాలేజ్ భద్రాచలం శిష్యులందరూ కలిసి అందరినీ ఆశ్చర్యపరుస్తూ అద్భుతమైన ప్రసంగాల మధ్య ఘనసన్మానం చేశారు.