WGL: కరీంబాద్ ఉరుసు బొడ్రాయి దర్గ సమీపంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని డ్రైనేజీ కాలువలో పెట్టడం, రెండుసార్లు దౌర్జన్యం చేయడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని తెలంగాణ BC JAC రాష్ట్ర కన్వీనర్ కొమురయ్య మండిపడ్డారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని చట్టపరంగా శిక్షించాలని ఆయన కోరారు.