WGL: హైదరాబాద్ గాంధీ భవన్లో TPCC చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం పేదలకు చీరలు పంపిణి కార్యక్రమం జరిగింది. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రేటర్ WGL కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ షాప్ డైరెక్టర్ రాజనాల శ్రీహరి కార్యక్రమంలో పాల్గొని చీరలు అందచేశారు. అనంతరం నగరంలో తాజా రాజకీయ పరిస్థితి గురించి PCC చీఫ్ కు వివరించారు.