SRD: జిల్లా ఝరసంగం పట్టణంలోనీ ప్రముఖ పుణ్యక్షేత్రం కేతకి సంగమేశ్వర్ ఆలయంలో స్వామివారి అభిషేక సేవలో సోమవారం నీలం మధు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా స్థానిక నాయకులు అయనను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.