PDPL: రామగుండం సింగరేణి సంస్థ RG-2 OCP-3 ప్రాజెక్టు, మెటీరియల్ భద్రపరిచే షెడ్లను సంస్థ డైరెక్టర్(EM&0) సత్యనారాయణ అధికారులతో కలిసి పరిశీలించారు. ముందుగా అధికారులతో సమావేశమైన ఆయన ప్రాజెక్టు స్థితిగతులపై సమీక్షించారు. అనంతరం CHPలో నిర్మాణంలో ఉన్న బంకర్ పనులను పరిశీలించారు. బొగ్గు రవాణాకు అనుగుణంగా నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.