మేడ్చల్: ఘట్కేసర్ పరిసర ప్రాంతాల్లో దసరా అంటేనే సుక్క ముక్క అన్న నానుడి బలంగా ఉండేది. ఘట్కేసర్ గట్టు మైసమ్మ పరిసర ప్రాంతాలు, ఘట్కేసర్ బస్టాండ్ ప్రధాన రహదారి, వెంగళ గల్లి రోడ్లు మొత్తం మాంసం కోసం ఎగబడే వారితో కిక్కిరిసి కనబడేవి. నేడు అక్టోబర్ 2 గాంధీ జయంతి కావడంతో, ఈ పరిస్థితి లేదు. అయినప్పటికీ, అర్ధరాత్రి పనులు పూర్తయ్యాయి.