ASF: హైదరాబాద్లోని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గ్రేడ్ 1-6 వరకు ప్రవేశాలు ప్రారంభమయ్యాయాని ఆసిఫాబాద్ SP కాంతిలాల్ పాటిల్ శనివారం వెల్లడించారు. 50 శాతం సీట్లను పోలీసు కుటుంబాల్లోని పిల్లల కోసం, మిగిలిన సీట్లను ఇతరులకు కేటాయిస్తారన్నారు. ఆసక్తి గల వారు పిల్లల అడ్మిషన్ల కోసం yipschool.in వెబ్సైట్లో అప్లై చేయాలన్నారు.