NZB: జడ్పీ పీఠాన్ని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి సూచనలతో ఇప్పటికే ప్రతి మండలం నుంచి మూడుపేర్లతో కూడిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల అభ్యర్థుల జాబితాలను రూపొందించారు. ఈనెల 5వ తేదీలోపు ఆ జాబితాను పీసీసీకి పంపించి స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆమోదంతో పేర్లను ఖరారు చేయాలన్నారు.