AP: ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా ఆటో డ్రైవర్లు నవ్వుతూ పలకరిస్తారని మంత్రి లోకేష్ అన్నారు. గ్రామస్థాయి నుంచి దేశ రాజకీయాలన్నీ ఆటో డ్రైవర్లే చర్చిస్తుంటారని తెలిపారు. ‘ఆటోల వెనుక ఉన్న కొటేషన్లు చదువుతుంటా. అవి చూస్తుంటే వారి మనసు ఏంటో అర్థమవుతోంది. ఆటోలో ఏ వస్తువు మరచిపోయినా పోలీసులకు ఇస్తారు’ అని లోకేష్ అన్నారు.