NLG: మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి దామోదర్ రెడ్డి మృతితో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు ఏర్పడింది. దామోదర్ రెడ్డి, సోదరుడు అయినా వెంకటరెడ్డి మరణంతో పార్టీలో ఒక బలమైన రాజకీయ కుటుంబానికి తెర పడినట్లు అయింది. వెంకట్ రెడ్డి, దామోదర్ రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేశారు.