NLG: దసరా, దీపావళి వచ్చిందంటే బట్టల షాపులు, ఇతర షాపింగ్ మాల్స్ ఆఫర్లు ప్రకటించడం అనేది సహజమే. అయితే తాము తక్కువ కాదంటూ పెట్రోల్ బంకుల్లోనూ ఇలాంటి ఆఫర్లు పెడుతున్నారు. NLGలోని గుండగోని మైసయ్య పెట్రోల్ బంకులో 2వీలర్ రూ.400, 4 వీలర్ రూ.1000ల ఇందన కొనుగోలుపై ఉచిత కూపన్ ఇస్తున్నారు. రూ. 2వేల కొనుగోలుపై స్పాట్ గిఫ్టులు ఇస్తుండడంతో వాహనదారులు ఆసక్తి చూపుతున్నారు.
Tags :