SDPT: ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ని అక్బర్ పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాద కలిశారు. టీపీసీసీ నాయకులు మద్దుల గాల్ రెడ్డి, లీగల్సేల్ ఉపాధ్యక్షులు ఎల్లన్నగారి కొండల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సంయుక్త శ్రీధర్, దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరు వెంకటస్వామి గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.