MDK: ఏడుపాయలలో మంజీరా నదిలో సోమవారం స్వల్పంగా వరద సాగింది. సింగూర్ ప్రాజెక్టు 10 గేట్లు మూసి వేయడంతో వరద తగ్గుముఖం పట్టింది. అయితే వన దుర్గ మాత గుడికి జలదిగ్బంధం విముక్తి కలిగింది. కాగా గత ఏడు వారాల నుంచి వరద తాకిడికి ప్రధాన ఆలయం బాగా దెబ్బతింది. రాజగోపురంలోనే అమ్మవారికి పూజలు చేస్తున్నారు.