SRPT: భద్రత చర్యల్లో భాగంగా బుధవారం జిల్లా ఎస్పీ నర్సింహా సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల ఎస్బీఐ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బ్యాంకు సిబ్బందికి రక్షణ పరమైన సూచనలు భద్రతా ఏర్పాట్లపై సలహాలు అందించారు.