నల్లగొండ జిల్లా డీసీసీ దక్కకపోవడం పై గుమ్మల మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందని ఆశించానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తిడితేనే పదవులు వస్తాయని అన్నారు. నిబద్ధతతో జెండా మోసిన నాయకులకు పదవులు రావు అని మండిపడ్డారు. పార్టీ ఏ కార్యక్రమాలకు పిలుపు నిచ్చిన నిబద్ధతతో పని చేశానన్నారు.