MHBD: తొర్రూరు మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం నిరసన తెలుపుతున్న లబ్ధిదారులకు గురువారం నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు, డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ మద్దతు తెలిపారు. అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.