NLG: కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా చలి తీవ్రతలు రోజు రోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. సోమవారం కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండలాల్లో తెల్లవారుజామున దట్టమైన చలి మంచుతో పాటు చలి వీస్తున్నాయి. చలి తీవ్రతల పట్ల చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు.